Friday 23 July 2010
శింబు సహాయంతో వ్యభిచారం చేస్తున తార
క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్‌లు హీరోలుగా వచ్చిన చిత్రం ‘వేదం’. ఇటీవలే ఇడుదలైన ఈ చిత్రంలో అనుష్క ‘వేశ్య పాత్రలో కనిపించిన విషయం మీకు తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని శింబు, భరత్ హీరోలుగా ‘వానమ్’గా తమిళంలో రీమేక్ అవుతోంది. కాగా ‘వేదం’లో అనుష్క చేసిన వేశ్య పాత్రను తమిళ్ ‘వానమ్’లో స్నేహా ఉల్లాల్ చేస్తుందట. ఇటీవల ఓ ఫంక్షన్‌కి వెళ్ళిన స్నేహా ఉల్లాకి శింబుతో పరిచయం ఏర్పడిరది. స్నేహా ఉల్లాల్ పట్ల శింబు తెగ ఇన్స్‌ఫెయిర్ అయిపోయి ‘వానమ్’ చిత్రంలోని వేశ్య పాత్రకు రికమండ్ చేసాడట. ఇందుకు స్నేహ ఉల్లాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment