Thursday 29 July 2010

ఇదే వర్మ ‘రక్తచరిత్ర’ రిలీజ్‌ డేట్‌


పరిటాల రవిగా వివేక్‌ ఒబేరాయ్‌, మద్దెల చెరువు సూరిగా తమిళ హీరో సూర్య, అతని భార్య భానుమతిగా ప్రియమణి నటిస్తుండగా, పరిటాల రవి జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌గోపల్‌ వర్మ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘రక్తచరిత్ర’. ఈ చిత్రం గురించి రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ... ‘మా ‘రక్తచరిత్ర’ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. ఇక ఈ చిత్రాన్ని ద్వారా ఎవరినీ మేము కించపరచటం లేదు. కేవలం రవిగారి జీవితాన్ని మాత్రమే కథగా తీసుకొని తెరకెకిస్తున్నాను. అన్ని కార్యక్రమాలు అతి త్వరలో పూర్తి చేసి సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాము’’ అన్నారు.

www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment