Friday 30 July 2010

B'YSR'C పార్టీ ఆవిర్భావం


దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి కన్న కలలను నెరవేర్చటమే లక్ష్యంగా భారతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించినట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవి కుమార్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం వెల్లడించారు. అయితే ఈ పార్టీకీ వైఎస్ తనయుడు జగన్ కు ఎటువంటి సంభంధం లేదని రవి స్పష్టం చేసారు. వైఎస్ పై ఎనలేని అభిమానం వుండటం వల్లే తము పార్టీని స్థాపించామని, వైఎస్ ఆశయ సాధన కోసం, వైఎస్ పథకాల ను సక్రమంగా అమలు చేసే దిశగా పార్టీ కృషి చేస్తామని అన్నారు. .

www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment