కోపం...కంగారు ఎక్కువ అయిన పులి........
FINAL ANALYSIS : Above AVERAGE.... you will learn to enjoy the film if you identify with Puli's character and commentary than with SJ Surya's story telling technique. You walk away enjoying Pawan Kalyan's work but the film gives you a feeling that somewhere towards the end the director lost interest.
కొమరం పులి......తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ ప్రింట్స్ తో విడుదల ఆవ్తున్న సినిమా....కానీ ఆదో సామెత చెప్పినట్టు పేరుగొప్ప వూరు దిబ్బ అన్నట్టు ఉంది సినిమా........
సినిమా టైటిల్ చూస్తే అబ్బో ఇంకా ఎం మగధీర కీ బాబు ల ఉంటుంది అనుకుంటాం........కానీ సినిమా లో...హింస ఎక్కువ హాస్యం తక్కువ.......
మనం సినిమాకే ఎందుకుపోతం...కాసేపు నవ్వుకోవడానికి.....ఆ నవ్వులోనే కొంచెం సెంటిమెంట్ తాలింపు.....పయినా కొంచెం కొంచెం సమజానికి సందేశం తో డెకరేట్ చేసి సిని అభిమనులికి వంటకం అందించాలి......
కానీ ఈ పులి లో....అన్ని ఎక్కువే హింసతో పటు...సందేశం కూడా......కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్.....ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం.........నికిష కిక్....వితికోసమే సినిమాకి వెళ్ళండి లేకపోతే మీ ఇష్టం.....
కొమరం పులి కథ చాల చిన్నది కానీ తీసిన విధానం.....బాగుంది......
పులి...ఇంటిపేరుతో కొమరం పులి....పోలీసు శాఖ లో నిజాయితి గల పోలీసు అధికారి.....ఒకంక సందర్బంలో నో పార్కింగ్ చోట ఉన్న కార్ నీ బ్లాక్ చేస్తాడు పులి......ఆది తెలుసుకున్న డాన్{మనోజ్ భాజ్పై} తన ఇమేజ్ నీ పరువుని తీసినందుకు పగపదతడు.......
కానీ పులి..అతని BACKGROUND తెలుసుకుంటాడు......ఆది ఏమిటి అంటే అతను ఒక పెద్ద డాన్.......ఎక్కడ నుంచి మనుషిలిని పంపి TERRARISAM చేయిస్తుంటాడు......ఈది కనుకున్న పులి డాన్ మీద నిగాపెంచుతాడు......
ఇది ఇలా ఉండగా....ఇదే శాఖ లో పనిచేస్తున్న నికిష పులి మీద మనసు పడుతుంది.......కానీ వృత్తే దర్మం గబావించి.....మొదట్లో పట్టించుకోడు......కానీ తర్వాత ప్రేమిస్తాడు......పెళ్ళిచేసుకుంటాడు.....
డాన్......పులి కోసం ఒక నిజం తెలుసుకుంటాడు....ఆది ఏంటి అంటే పులి నాన్న నాజర్ ఎ అని....నాజర్ డాన్ కేసు మొదట్లో చూస్తాడు.....తన పనికి ఆడ్డు వస్తునాడు అని.....నాజర్ నీ చంపించేస్తడు డాన్.....ఈ విషయం పులి కీ కూడా తెలుస్తుంది....దీంతో మరింత పగ పెంచుకుంటాడు.......
ఆ పగ నికిష ప్రాణాన్ని తీసుకుంటుంది.......దీంతో ఎట్లా అయిన దేశాన్ని డన్ నుంచి రక్షించాలి అని...డాన్ పనిపదతడు...పులి అనిపించుకుంటాడు......
ARTIST PERFORMANCE :
పవన్ కళ్యాణ్...పూర్తి స్థాయి పోలీసు పాత్ర.....కానీ పవన్ జల్సా లో ఎంత హాయి గ ఉన్నదో ఇందులో అంత బండగా ఉన్నాడు.....బాగా.......వొళ్ళు చేసాడు.....చూడడానికి కోతగా వింత గ ఉన్నాడు....హీరో కదా ఎట్లా ఉన్న సై అంటారు పిచ్చి అభిమానులు.....
నికిష.....వచ్చింది కొత్త పిల్ల.....బాగానే ఉంది...పర్వాలేదు ఈ సినిమా పేరు చెప్పుకొని కొన్ని డబ్బులు దండుకుంటుంది.........బికిని వేస్తే కోట్లు దండుకుంటుంది........
మనోజ్ బజ్పై....బాగా చేసాడు.......మంచి లైఫ్ ఉంది అతనికి......
A.R.Rehman సంగీతం అద్భుతం........చాల బాగుంది.....ఒక అంతర్జాతీయ సినిమాకి కొట్టిన మ్యూజిక్ఇచ్చాడు......బాగుంది.....
S.J.Surya.....KUSHI అంత కాకపోయినా ఆదో కష్టపడ్డాడు......కొన్ని సన్నివేస్సాల్లో ఈ సినిమాకి ఇంత డబ్బు అవసరమా అనిపిస్తుంది.......
మొతానికి.....పర్వాలేదు మా పవన్ కళ్యాణ్ మేము చూస్తాం...ఆది ఎట్లా ఉన్న పర్వాలేదు అంటే...వెళ్ళండి మీ ఇష్టం.......
మీ కామెంట్స్ పోస్ట్ చేయండి.....
No comments:
Post a Comment